చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ యాక్టర్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలన్న గత ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన ‘మర్సీ పిటిషన్’ను (దయ పిటిషన్) కోర్టు తిరస్కరించింది. ఫిబ్రవరి 4న లొంగిపోవాలని ఇచ్చిన ఆదేశాలను ఆయన పాటించకపోవడంపై కోర్టు తీవ్ర