త్వరలోనే ఘట్‌‌కేసర్‌‌ – యాదాద్రి ఎంఎంటీఎస్‌‌..రెండున్నరేండ్లలో పూర్తి చేసేందుకు కసరత్తు

చాలా రోజులుగా పెండింగ్‌‌లో ఉన్న ఘట్‌‌కేసర్‌‌ – యాదాద్రి (రాయిగిరి) ఎంఎంటీఎస్‌‌ ఫేజ్‌‌ టు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో రెండున్నరేండ్లలో ఈ ప్రాజెక్ట్‌‌ను పూర్తి చేసి తీరాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.