హైదరాబాద్ న‌గ‌రంలో రూ.500 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

హైదరాబాద్​న‌గ‌రంలో మూడు చోట్ల ఆక్రమ‌ణ‌ల‌కు గురైన రూ.500 కోట్ల విలువైన భూములను హైడ్రా కాపాడింది. మేడ్చల్- మ‌ల్కాజిగిరి జిల్లా దూల‌ప‌ల్లి విలేజ్‌లోని సుమారుకుంట‌లో అక్రమ క‌ట్టడాల‌ను తొల‌గించింది.