TG High Court Jobs 2026: 7వ తరగతి, టెన్త్ అర్హతతో జిల్లా కోర్టుల్లో ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ ఉద్యోగాలు.. అప్లికేషన్ లింక్ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ రాష్ట్ర హైకోర్టు (TGHC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 43 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో ఆఫీస్ సబార్డినేట్..