Chilli Prices: ఈసారి పంట పండినట్లే.. పసిడితో పోటీపడుతున్న ఎర్ర బంగారం ధరలు.. క్వింటా ఎంతంటే..

బులియన్ మార్కెట్లో పసిడి ధరలు దడ పుట్టిస్తుంటే.. వ్యవసాయ మార్కెట్లో ఎర్ర బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో రైతులు సంబరపడుతున్నారు. ఎప్పుడూ మిర్చి పంట వేసి నష్టాలను చవిచూస్తున్న రైతన్నలు.. ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా ఎగబాకుతున్న మిర్చి ధరలు చూసి షాకవుతున్నారు.