సిర్రం శిరీష ను గెలిపించండి : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ మున్సిపాలిటీలో 26 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సిర్రం శిరీష ప్రసాద్యాదవ్ను గెలిపిస్తే తాను అండగా ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని విప్, ఎమ్యెల్యే ఆది శ్రీనివాస్ ప్రజలను కోరారు.