మున్సి పల్ ఎన్నికల ప్రచారానికి కమలం అగ్ర నేతలు

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ సీరియస్‌‌గా తీసుకుంది. లోకల్ ఫైట్‌‌లో సత్తా చాటేందుకు ఢిల్లీ నుంచి పెద్దలను దించుతున్నది. ఎలక్షన్లలో గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వాన్ని చేపట్టింది.