ఏపీకి కేంద్రం శుభవార్త - ఆరు లైన్లతో భారీ కనెక్టివిటీ హైవే..! రూ.573 కోట్లు మంజూరు

ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను  అందించింది. మచిలీపట్నం పోర్ట్, నేషనల్ హైవే మధ్య కనెక్టివిటీ కోసం రహదారి నిర్మించనుంది. ఇందుకోసం ఏకంగా రూ. 573.77 కోట్లు మంజూరు చేసింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.