Euphoria Review: ‘యుఫోరియా’ రివ్యూ.. ఈ జనరేషన్ పేరెంట్స్ కనెక్ట్ అయ్యే స్టోరీ.. ఎలా ఉందంటే?

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ గడిచిన కొన్నేళ్లుగా పౌరాణిక, చారిత్రక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. అయితే, ఇప్పుడు ఆయన రూటు మార్చి నేటి సమాజంలోని అత్యంత భయంకరమైన ‘డ్రగ్స్’ సంస్కృతిని ఇతివృత్తంగా తీసుకుని ‘యుఫోరియా’ (Euphoria)ను రూపొందించారు. ఇవాళ శుక్రవారం (2026 ఫిబ్రవరి 6న) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.