జాఫ్రాకు రికార్డు స్థాయి ధర

మన్యంలో జాఫ్రా (అన్నటో) ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ప్రాంతీయ మార్కెట్‌లో ప్రైవేటు వర్తకులు, ఎఫ్‌పీవోలు కిలో జాఫ్రా గింజలను రూ.280 లకు కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది కంటే అధిక ధర లభించడంతో ఆదివాసీ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.