ఆధ్యాత్మికం: ఆదివారం పాటించాల్సిన నియమాలు ఇవే.. జుట్టు కత్తిరిస్తే ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి..

ఆదివారం సెలవు రోజు.. ఆ రోజు చాలా పనులు చేసుకొనేందుకు ప్లాన్ వేసుకుంటారు. కాని పురాణాల ప్రకారం.. ఆదివారం సూర్యభగవానుడికి అంకితం చేయడబడిన రోజు. ఆరోజు కొన్ని పనులను చేయకూడదని పండితులు చెబుతున్నారు.