మెదక్, హుస్నాబాద్ లో ఫ్లాగ్ మార్చ్ : మెదక్ అడి షనల్ ఎస్పీ మహేందర్

మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మెదక్​ అడిషనల్​ ఎస్పీ మహేందర్​ సూచించారు. శుక్రవారం రాత్రి మెదక్​ పట్టణంలో పోలీసులు ఫ్లాగ్​ మార్చ్​ నిర్వహించారు.