డబ్బులు తీసుకొని.. కేసీఆర్ ఫ్యామిలీ ని అరెస్ట్ చేయట్లే : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

సీఎం రేవంత్​రెడ్డి కేసీఆర్​ కంటే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నాడని, కేసీఆర్​ ఫ్యామిలీ నుంచి డబ్బు సంచులు తీసుకుని వారిని రక్షిస్తున్నాడని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అరవింద్​ ఆరోపించారు.