కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించండి :పొంగులేటి ప్రసాద్ రెడ్డి
మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, డాక్టర్ మట్టా దయానంద్ ప్రజలకు పిలుపునిచ్చారు