kumaram bheem asifabad- విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలి

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మెనూ ప్రకారం రుచికరమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. రెబ్బెన మండలం గంగాపూర్‌లో గల కస్తూర్బాగాంధీ బాలకల విద్యాలయాన్ని శనివారం ఆకస్మికంగా సందర్శించారు. వంట శాల, తిరగతి గదులు, హాజరు పట్టికలు, పారిశుధ్య, నిర్వహణ అంశాలను పరిశీలించారు