మున్సిపల్ ఎన్నికల్లో విన్నూత ప్రచారం.. ఇంటింటికీ వంట సామాను..యూత్ కు క్రికెట్ కిట్స్, రాత్రి పూట చికెన్, మటన్ లతో దావత్లు

మున్సిపల్ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో ఓటర్లు మీరే మా దేవుళ్లు అంటూ అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా సరే తమకే ఓటు వేయాలంటూ ఆకర్షించే వ్యుహాలతో ముందుకు వెళుతున్నారు.