మెగాస్టార్ చిరంజీవి ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఇటీవల రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు కవల పిల్లలు జన్మించారు. కొణిదెల కుటుంబంలోకి కొత్త సభ్యుల రాకతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. గత ఏడాది క్లీంకార రాకతో మురిసిపోయిన ఈ దంపతులకు, ఇప్పుడు ట్విన్స్ జన్మించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.