ICC T20 Rankings: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్.. ఒక్క సిరీస్‌తో 32 మందిని వెనక్కి నెట్టిన కిషాన్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో దూసుకొచ్చాడు. ఐసీసీ బుధవారం (ఫిబ్రవరి 4) రిలీజ్ చేసిన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో 32 స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు ముందు 64వ స్థానంలో ఉన్న ఈ జార్ఖండ్ వీరుడు ఏకంగా 32 స్థానాలు ఎగబాకడం విశేషం.