T20 World Cup 2026: సౌతాఫ్రికాతో టీమిండియా జట్టు రంగంలోకి.. వార్మప్ మ్యాచ్ టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 వార్మప్ మ్యాచ్ లో భాగంగా టీమిండియా సౌతాఫ్రికాపై మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం (ఫిబ్రవరి 4) ముంబైగా వేదికగా డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. వరుసగా సిరీస్ విజయాలతో ఉన్న టీమిండియా ప్రాక్టీస్ లో తమ ఆట తీరును మరింత మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది.