మెగాస్టార్ చిరంజీవి ఇంట ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఒకవైపు కెరీర్ పరంగా 'మన శంకరవరప్రసాద్' మూవీతో 2026 సంక్రాంతికి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరోవైపు రామ్ చరణ్-ఉపాసన దంపతులు కవల పిల్లలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనివ్వడంతో చిరు నివాసం సందడిగా మారింది .