Eesha Rebba : బరితెగించిన ఫేక్ ఐడీ రాయుళ్లు.. పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా!

టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అచ్చ తెలుగు బ్యూటీ ఈషా రెబ్బ. లేటెస్ట్ ఈ ముద్దుగుమ్మకు ఒక చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఒక వ్యక్తిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.