Ram Charan: బాబాయ్ కోసం అబ్బాయ్ త్యాగం.. 'పెద్ది' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న చిత్రం 'పెద్ది' ( Peddi) . ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపైభారీగా అంచనాలు నెలకొన్నాయి. వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను బుచ్చిబాబు ఒక సడన్ సర్ప్రైజ్‌తో ప్రకటించారు. 2026, ఏప్రిల్ 30న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు తెలిపారు.