Kangana Ranaut: మోడ్రన్ 'ఇందిరమ్మ'లా కంగనా రనౌత్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!

పార్లమెంట్ హాల్స్‌లో ఒకప్పుడు ఇందిరా గాంధీ నడిచి వస్తుంటే ఆ గాంభీర్యంగా, తెల్లటి నూలు చీరల మెరుపుతో ఆకర్షంచేలా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ దశాబ్దాల తర్వాత అచ్చం అటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయంటున్నారు నెటిజన్లు. అయితే ఇందిరా గాంధీ శైలి చాలా నిరాడంబరంగా ఉండేది.. కానీ కంగనా దానికి కొంత 'మోడ్రన్ టచ్' ఇస్తున్నారు