మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే, మజ్లిస్​ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(72) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సలాహుద్దీన్ ఓవైసీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఖాద్రీ.., మజ్లిస్​ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.