సెంటి మెంట్ డైలాగ్ లతో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ విషం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్​పై బీఆర్ఎస్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉద్యమకాలం అంటూ సెంటిమెంట్ డ్రామాలను తెరపైకి తెచ్చిందని విమర్శించారు.