ఉగాదికి గద్దర్ అవార్డుల వేడుక : భట్టి విక్రమార్క

ప్రజా యుద్ధనౌక గద్దర్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘గద్దర్ ఫిలిం అవార్డుల’ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే ఉగాది పర్వదినాన ‘న భూతో న భవిష్యత్’అన్న రీతిలో ఈ వేడుక జరగనుందన్నారు.