సర్కారు స్టూడెంట్లకు గురుకుల సాధన బుక్స్ : ప్రభుత్వం
సర్కారు గురుకులాల్లో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ఎక్కువ సీట్లు పొందేలా ప్రభుత్వం కార్యచరణ చేపట్టింది. దీంట్లో భాగంగా సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల కోసం స్పెషల్ స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేసింది.