నీటి వాడకంపై వివరణ ఇవ్వండి : కృష్ణా బోర్డు

కృష్ణా జలాల్లో నీటి వినియోగంపై వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీని కృష్ణా బోర్డు కోరింది. ఇటు శ్రీశైలం, అటు సాగర్ ​నుంచి ఏపీ విచ్చలవిడిగా జలాలను తీసుకెళ్తున్నదని, ఏపీకి ఇక జలాల్లేవని కృష్ణా బోర్డుకు ఇటీవల తెలంగాణ లేఖ రాసింది.