అడ్వకేట్లను ముట్టుకోవాలంటేనే భయపడాలి..అడ్వకేట్స్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ యాక్ట్ తేవాల్సిందే..

రాష్ట్రంలో అడ్వకేట్‌‌‌‌ ప్రొటెక్షన్‌‌‌‌ యాక్ట్‌‌‌‌ లేకపోవడం వల్ల న్యాయవాదులపై విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారని, చట్టం వస్తే అడ్వకేట్లను ముట్టుకోవాలంటనే భయపడతారని హైకోర్ట్ సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ అన్నారు.