బెంగళూరు ఆటోవాలలపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ ఫైర్.. దోపిడీ చేసేవారికి ప్రజలు సపోర్ట్ చేయరన్న పాయ్

బెంగళూరు ఆటో డ్రైవర్ల తీరుపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిటీలోని ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలను అస్సలు పట్టించుకోకుండా మీటర్ ధరలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధిక డబ్బు వసూళ్లు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. అసలు అక్రమ వసూళ్లకు పాల్పడే ఆటో డ్రైవర్లకు ప్రజలు ఎందుకు