ఢిల్లీలో బైకర్ విషాద ఘటన..పది నిమిషాల్లో వస్తానన్నాడు..యానివర్సరీ డే కేక్ రెడీగా ఉంది..ఇంతలోనే

అయినా కమల్​ ఇంటికి రాలేదు.. చుట్టు పక్కల వెదికాం..పార్కులు వెదికాం..రాత్రంతా వెదుకుతూనే ఉన్నాం.. మా దురదృష్టం తెల్లవారు తుండగానే..విషాదకరమైన వార్త విన్నాం..ఢిల్లీలో రోడ్డుపై గుంతలోపడి మృతిచెందిన బైకర్​ కమల్​ను గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.