ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. కాసేపట్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ సంజయ్...