ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్: ఎవరు ఈ రియల్ హీరో ?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక ఆర్మీ ఆఫీసర్ ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అతను ఎవరో కాదు మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సహాయకుడిగా (ADC - Aide-de-Camp) పనిచేస్తున్నారు, తన స్టైలిష్ లుక్స్, క్రమశిక్షణతో అందరి మనసు గెలుచుకుంటున్నారు...............