Telangana: ఛీ.. ఛీ నువ్వేం టీచర్‌రా.. చదువు చెప్పడం మాని స్కూల్‌లో ఆవేం పనులు..

ఉపాధ్యాయుడు అంటే తండ్రితో సమానం. పిల్లలను సొంత బిడ్డల వలె కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత టీచర్లదే. కానీ పిల్లలకు విద్యాబుద్దులు నేర్పి‌ భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాల్సిన‌ ఓ టీచర్ మాత్రం దారి తప్పి తప్పుడు పనులు చేయడం మొదలెట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయుడిని పాఠశాలలోనే చితకబాది పోలీసులకు అప్పగించారు.