తెలంగాణలో SIR షెడ్యూల్‌!..ఏప్రిల్‌, మేలో ఉండే చాన్స్

ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ కొనసాగుతోందని, తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్‌ ఏప్రిల్‌, -మే నెలల మధ్య వెలువడే అవకాశం ఉందని సీఈఓ సుదర్శన్​రెడ్డి తెలిపారు.