ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులందరూ నిర్దేశిత గడువులోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసుకునేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు.