సంజయ్.. పక్క సంసారాల్లో చిచ్చు పెట్టకు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకొని ఇకనైనా బుద్ధిగా ఉండాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు మాజీ మంత్రి జీవన్ రెడ్డి హితవు పలికారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మీడియాతో మాట్లాడారు