"వెంటనే ఇరాన్ వదిలి వచ్చేయండి": అమెరికా పౌరులకు వైట్ హౌస్ అత్యవసర హెచ్చరిక

అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల వైరం ఇప్పుడు పతాక స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఆందోళన చెందాల్సిన సమయం వచ్చిందంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు, గల్ఫ్ తీరానికి చేరిన అమెరికా యుద్ధ నౌకల దళం చూస్తుంటే దాడులు ఏ క్షణమైనా మొదలవుతాయని అనిపిస్తోంది. ఇలాంటి సమయంలోనే అమెరికా ఇరాన్‌లో ఉన్న తమ పౌరులకు వెంటనే ఇరాన్ ఖాళీ చేయండి అంటూ అడ్వైజరీ జారీ చేయడం చూస్తుంటే.. మరింత గుబులు పెరిగిపోతోంది.