అమెరికా 'మోస్ట్ డేంజరస్' క్రిమినల్స్ లిస్టులో 89 మంది భారతీయులు.. వీరిని ఏం చేయబోతున్నారంటే?

అమెరికా గడ్డపై అక్రమంగా ఉంటూ నేరాలకు పాల్పడే వారిపై డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ.. దేశం నుంచి తరిమివేయాల్సిన మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల జాబితాను విడుదల చేశారు. 25 వేల మందితో కూడిన ఈ బ్లాక్ లిస్ట్లో 89 మంది భారతీయులు ఉండటం ఇప్పుడు ప్రవాస భారతీయుల్లో కలకలం రేపుతోంది. హత్యలు, లైంగిక దాడులు, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి ఘోరమైన నేరాల్లో వీరంతా శిక్షలు అనుభవిస్తుండగా.. వీరిని ఇప్పుడు తిరిగి స్వదేశానికి పంపబోతున్నారు.