శ్రీకాళహస్తి దేవాలయం శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబు..స్వయంభువు క్షేత్రంలో ఘనంగా ఏర్పాట్లు
భారత దేశంలోని పంచభూత లింగాల క్షేత్రాల్లో శ్రీకాళహస్తి దేవాలయం చాలా ప్రసిద్దిచెందింది. వాయు లింగేశ్వరుడుగా .. స్వయంభువుగా వెలసిన దివ్య క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది.