అధికార పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించండి :  విప్ ఆది శ్రీనివాస్‌‌‌‌

మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కోరారు. మంగళవారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌‌‌‌ను ప్రారంభించారు