ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులతోపాటు ఇద్దరు జవానులు మరణించారు.