పార్లమెంట్ ఆవరణ లో సస్పెండెడ్ ఎంపీల ఆందోళన : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన బుక్ లోని అంశాలు ఎక్కడ బయటపడతాయో అని కేంద్రం భయపడుతున్నదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. అందుకే లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ అంశాలపై సమాధానం చెప్పలేక పారిపోతుందన్నారు.