షట్.. ఎంత డబ్బా కొట్టిన పని కాలే: ఇండియా, యూఎస్ డీల్‎తో కుమిలిపోతున్న పాక్

అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న భారత్‎పై ట్రంప్ టారిఫ్ తగ్గించారు. దీంతో సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో పాకిస్తాన్ మాత్రం వెనకబడిందని, తమ దేశంపై ట్రంప్ 19% టారిఫ్ వసూలు చేస్తున్నాడని పాక్‎లో అసంతృప్తి నెలకొంది.