T20 World Cup 2026: షెపర్డ్‌ హ్యాట్రిక్‌ సహా 5 వికెట్లు.. స్కాట్లాండ్‌పై విండీస్ విజయం!

టీ20 ప్రపంచకప్‌ 2026లో వెస్టిండీస్‌ బోణీ కొట్టింది. కోల్‌కతాలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్య ఛేదనలో 18.5 ఓవర్లలో స్కాట్లాండ్‌ 147 పరుగులకు ఆలౌట్ అయింది. బెర్రింగ్‌టన్‌ (42; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు), టామ్ బ్రూస్‌ (35; 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సులు) ఫర్వాలేదనిపించారు. స్కాట్లాండ్‌ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. వెస్టిండీస్‌ బౌలర్లలో రోమారియో షెపర్డ్‌ హ్యాట్రిక్‌ సహా […]