శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్‌గా మెట్రో స్టేషన్ పేరు మార్పు
ఈస్ట్ ఢిల్లీలోని మయూర్ విహార్ పాకెట్ 1 మెట్రో స్టేషన్ పేరు మార్చారు. 'శ్రీరామ్ మందిర్ మయూర్ విహార్'గా పేరు పెట్టారు. మెట్రో స్టేషన్ పేరు మార్చినట్టు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.