పాతికేళ్ల పెళ్లి వేడుకలు: పార్టీలో విదేశీ మద్యం, హుక్కా, లగ్జరీ కార్లు.. 81 మంది అరెస్ట్!

ప్రముఖ వివాహ వార్షికోత్సవం రజతోత్సవ వేడుకలు సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యం, హుక్కా వంటివి అందుబాటులో ఉంచారు. నిబంధలను ఉల్లంఘించి అక్రమంగా ఫారిన్ మద్యం సర్వ్ చేయడంతో పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. 80 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, డ్రగ్స్ కూడా ఉన్నాయా? అనే అనుమానంతో ఆ దిశగా విచారణ చేపట్టారు.