రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ : ఎమ్మెల్యే దానం నాగేందర్

తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. బడ్జెట్ కేటాయింపుల్లో వివక్ష చూపుతున్నారని విమర్శించారు. బుధవారంఆదర్శ్ నగర్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..