ట్రేడ్ డీల్పై మార్చిలో సంతకాలు : కేంద్ర మంత్రి గోయల్

భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ పై వచ్చే నెల రెండో వారంలోపు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేస్తారని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.