శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌తో భాగస్వామ్యమయ్యేందుకు ప్రపంచం ఎదురుచూస్తోందని, ఈ తరుణంలో మరింత భద్రతతో ఉన్నామనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.